Safari Ride
-
#Speed News
Amrabad Tiger Reserve Zone : సఫారీ రైడ్‌లో ప్రయాణిస్తున్న పర్యాటకులకు ఎదురైన ప్రత్యేక అనుభవం
Amrabad TigerReserve Zone : ఒక్కసారిగా ఓ పెద్దపులి సఫారీ వాహనాల ముందుకు రావడం, వాహనాల దారిలో అంగరంగ వైభవంగా నడుస్తూ, పర్యాటకులను ఆశ్చర్యపరచింది. పులి ఆకస్మాత్తుగా పొదల్లోంచి వచ్చి, సఫారీ వాహనాల ముందు గంభీరంగా నడవడం చూసిన పర్యాటకులు ఒక వైపు సంబరంగా భావించగా, మరో వైపు భయంతో కూడిన ఆందోళనతో కూడుకున్న అనుభవం వారికి ఎదురైంది.
Date : 28-12-2024 - 12:20 IST