Sadhya Theator
-
#Cinema
Pushpa 2 : పుష్ప 2 తొక్కిసలాట.. ఒకరు మృతి..!
పుష్ప 2 (Pushpa 2) ప్రీమియర్స్ తెలుగు రెండు రాష్ట్రాల్లో వేశారు. సినిమా గురువారం రిలీజ్ అనగా ముందు రోజు బుధవారం సాయంత్రం స్పెషల్ ప్రీమియర్స్ వేశారు. హైదరాబాద్ సంధ్య థియేటర్ లో ఫ్యాన్స్ తో పాటు అల్లు అర్జున్ కూడా ఈ మూవీ చూశారు. ఐతే హీరో వస్తున్నాడని తెలిసి భారీగా ప్రేక్షకులు వచ్చారు. థియేటర్ దగ్గర జరిగిన తోపులాటలో ఒక మహిళ మృతి చెందినట్టు తెలుస్తుంది. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయినట్టు […]
Published Date - 08:46 AM, Thu - 5 December 24