Russia Vs Ukraine War
-
#World
ఉక్రెయిన్‌పై ఆగని రష్యా దాడులు
Russia Vs Ukraine War యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు జరుగుతున్నప్పటికీ ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా నిప్రో నగరంపై రష్యా డ్రోన్ దాడి జరిపింది. ఈ దాడిలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది ప్రాణాలు కోల్పోగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా గని కార్మికులేనని అధికారులు గుర్తించారు. దాడికి గురైన బస్సు తమ సంస్థకు చెందినదేనని ఉక్రెయిన్‌లో అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ డీటీఈకే వెల్లడించింది. నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతంలోని డీటీఈకే గనులను లక్ష్యంగా చేసుకుని […]
Date : 02-02-2026 - 10:44 IST -
#World
భారత్‌తో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్.. యూరప్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన అమెరికా
India-EU Trade Deal భారత్‌తో యూరప్ సమాఖ్య (ఈయూ) కుదుర్చుకున్న కొత్త వాణిజ్య ఒప్పందంపై అమెరికా తీవ్రంగా మండిపడింది. ఈయూ తన వాణిజ్య ప్రయోజనాల కోసం ఉక్రెయిన్ ప్రజలకు ఇస్తున్న మద్దతును పక్కనపెట్టిందని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెస్సెంట్ ఆరోపించారు. తాజాగా భారత్, ఈయూ మధ్య ఖరారైన ఈ ఒప్పందంపై ఆయన తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. సీఎన్‌బీసీతో మాట్లాడుతూ బెస్సెంట్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న చమురుతో భారత్‌లో […]
Date : 29-01-2026 - 11:37 IST -
#World
War: ప్రాణాలు తీస్తున్న ఉక్రెయిన్, రష్యా యుద్ధం.. ఎంతమంది చనిపోయారో తెలుసా
War: రష్యా దాడి వల్ల తమ దేశానికి చెందిన 31 వేల మంది సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ తెలిపారు. అయితే రెండేళ్లుగా సాగుతున్న యుద్ధంలో ఎంత మంది సైనికులు గాయపడ్డారన్న విషయాన్ని వెల్లడించబోనని జెలెన్‌స్కీ చెప్పారు. ఎందుకంటే ఆ అంశం రష్యా సైన్యానికి ఊతం ఇచ్చినట్లుగా ఉంటుందని ఆయన అన్నారు. ఇప్పటి వరకు ఉక్రెయిన్ అధికారికంగా మృతుల సంఖ్యను వెల్లడించిన సందర్భాలు తక్కువే. కానీ కొందరి అంచనాల ప్రకారం ఆ సంఖ్య భారీగానే ఉంటుందని […]
Date : 26-02-2024 - 11:50 IST -
#Speed News
Russia Vs Ukraine War : రష్యా – ఉక్రెయిన్ వార్‌కు రెండేళ్లు.. సాధించింది అదే !
Russia Vs Ukraine War : రెండేళ్ల కిందట రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధానికి బీజాలు పడ్డాయి.
Date : 24-02-2024 - 10:47 IST