Rural Poverty
-
#India
గ్రామీణ ఉపాధి చట్టంపై ‘బుల్డోజర్ రాజకీయాలు’: సోనియా గాంధీ విమర్శలు
ఈ చట్టంపై “బుల్డోజర్ నడుపుతున్నట్టు” ప్రభుత్వం వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. ఇది కేవలం ఒక పథకాన్ని బలహీనపరచడం మాత్రమే కాదని, గ్రామీణ పేదలు, రైతులు, వ్యవసాయ కూలీల హక్కులను కాలరాయడమేనని ఆమె స్పష్టం చేశారు.
Date : 21-12-2025 - 6:00 IST -
#Life Style
International Day for the Eradication of Poverty : పేదరిక నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం..!
International Day for the Eradication of Poverty : పేదరిక నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 17న జరుపుకుంటారు. ప్రపంచ స్థాయిలో పేదరిక నిర్మూలన , సాధారణ ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. కాబట్టి పేదరిక నిర్మూలన దినోత్సవం ఎప్పుడు ప్రారంభమైంది, భారతదేశంలో పేదరికం పరిస్థితి ఏమిటి? పూర్తి సమాచారం ఇదిగో.
Date : 17-10-2024 - 1:06 IST