Rtpcr
-
#South
Kerala: అంతర్జాతీయ ప్రయాణికుల కోసం మార్గదర్శకాలు విడుదల చేసిన కేరళ
కేరళకు ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.
Date : 06-02-2022 - 7:15 IST -
#Speed News
AP Govt: ఆర్టీపీసీఆర్ టెస్టు ధర రూ.350
రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నయ్.. దాంతోపాటే టెస్టుల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే ఇదే అవకాశంగా మలుచుకున్న కొన్ని ప్రైవేట్ ల్యాబ్స్ ఇష్టానుసరంగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఆర్టీపీసీఆర్ ధరలను సవరించింది. రాష్ట్రంలో కోవిడ్ నిర్ధారణ పరీక్ష ఆర్టీపీసీఆర్ రేటును సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఐసీఎంఆర్ గుర్తింపు కలిగిన ఎన్‌ఏబీఎల్ ప్రైవేటు ల్యాబ్‌లలో ఆర్టీపీసీఆర్ ధరను రూ.350గా నిర్ణయించింది. ఆస్పత్రులు, ల్యాబ్‌లలో కచ్చితంగా సవరించిన రేట్లను ప్రదర్శించాలని ఆదేశించింది. జిల్లా […]
Date : 19-01-2022 - 5:06 IST -
#Andhra Pradesh
తిరుమల వెళ్తున్నారా.. అయితే వ్యాక్సినేషన్ మస్ట్!
ఇప్పుడిప్పుడు కొవిడ్ ప్రభావం తగ్గుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పడిపోతోంది. ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన జనాలు పర్యాటక ప్రదేశాలు, వివిధ ప్రాంతాలను విజిట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నామనే ధీమానో, కరోనా తగ్గిందనే కారణమో కానీ.. జనాలు మళ్లీ గుంపులుగుంపులుగా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రముఖ ఆలయాలు కొవిడ్ నిబంధనలను పక్కాగా పాటిస్తున్నాయి.
Date : 06-10-2021 - 2:51 IST