Rs 4.369.143 Crore
-
#Telangana
Kodangal: కొడంగల్‌లో రూ.4,369.143 కోట్ల అభివృద్ధి పనుల వివరాలు
ముఖ్యమంత్రి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్ లో పర్యటించారు. ఈ సందర్భంగా 4,369.143 కోట్ల అభివృద్ధి పనులను ఆవిష్కరించారు.
Date : 22-02-2024 - 7:46 IST