Rs. 24.75 Crore
-
#Sports
IPL auction 2024: ఐపీఎల్ హిస్టరీలో భారీ ధర పలికిన మిచెల్ స్టార్క్
ఈ ఏడాది దుబాయ్ వేదికగా జరుగుతున్న వేలంలో రికార్డులు బద్ధలవుతున్నయి. కనీవినీ ఎరుగని రీతిలో ఆటగాళ్లు అమ్ముడుపోతున్నారు. ఆయా ఫ్రాంచైజీలు కోట్లను కుమ్మరిస్తున్న పరిస్థితి. 2024 ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు
Date : 19-12-2023 - 5:13 IST