Rs. 13 Thousand Crores
-
#Andhra Pradesh
జలజీవన్ మిషన్ కింద ఏపీకి రూ.13 వేల కోట్లు
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో చేపట్టిన 'జలజీవన్ మిషన్' (Jal Jeevan Mission) పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ఊరట లభించింది. గత కొంతకాలంగా వివిధ సాంకేతిక మరియు పరిపాలనా కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో
Date : 28-01-2026 - 9:30 IST