Rrp Electronics
-
#Andhra Pradesh
ఏపీకి మరో భారీ పరిశ్రమ
ఏపీకి పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. ఇటవలి కాలంలో రాష్ట్రానికి భారీ పరిశ్రమలు వచ్చాయి. తాజాగా రాయలసీమకు మరో భారీ పరిశ్రమ రాబోతోంది. రూ.10,239 కోట్ల పెట్టుబడితో ఆర్‌ఆర్‌పీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సెమీ కండక్టర్ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు శ్రీసత్యసాయి జిల్లాలో 30 ఎకరాలను కేటాయించారు. ఈ పరిశ్రమకు సంబంధించి తొలిదశలో రూ.3,267.69 కోట్లు, రెండో దశలో రూ.6,972.09 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పరిశ్రమలు క్యూ కట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుండటంతో పెట్టుబడులు […]
Date : 01-05-2026 - 10:21 IST