RRB JE
-
#India
Indian Railways Recruitment: రైల్వేలో 4 వేల పోస్టుల భర్తీకి ఆమోదం
కేంద్ర రైల్వే శాఖ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న సాంకేతిక సిబ్బంది కొరతను తీర్చేందుకు ఒకేసారి 4,098 పోస్టుల నియామకానికి అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ భారీ భర్తీ ప్రక్రియ కింద మొత్తం 35 రకాల టెక్నికల్ కేటగిరీలలో నియామకాలు జరగనున్నాయి. ఇందులో ముఖ్యంగా జూనియర్ ఇంజినీర్లు (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్లు (DMS), కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్స్ (CMA) వంటి కీలకమైన పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్, డిప్లొమా మరియు […]
Date : 08-07-2026 - 10:42 IST