Rowdy Shirt
-
#Cinema
Vijay Devarakonda : రౌడీ పుష్ప.. అల్లు అర్జున్ కి విజయ్ స్పెషల్ గిఫ్ట్..!
పాన్ ఇండియా మొత్తాన్ని పుష్ప 2 మేనియాతో నింపేశాడు పుష్ప రాజ్ అల్లు అర్జున్. డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న సినిమా గురించి ప్రమోషన్స్ తో బిజీ బిజీగా ఉన్నారు పుష్ప 2 టీం. సుకుమార్ అయితే సినిమా కోసం ఇంకా పని చేస్తూనే ఉన్నాడు. ఐతే ఈ క్రమంలో సినిమా టీం కు బెస్ట్ విషెస్ చెబుతూ అల్లు అర్జున్ కి రౌడీ వేర్ నుంచి ఒక క్రేజీ షర్ట్ ని పంపించాడు విజయ్ దేవరకొండ. […]
Published Date - 11:05 PM, Thu - 28 November 24