Rover
-
#India
Sleep Mode: స్లీప్ మోడ్‌లోకి ల్యాండర్, రోవర్.. సిద్దమవుతున్న ఇస్రో..!
చంద్రుడిపై సూర్యరశ్మి తగ్గిపోతుండటంతో రోవర్, ల్యాండర్లు రెండింటిని స్లీప్ మోడ్ (Sleep Mode)లోకి పంపేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. చంద్రుడి దక్షిణ ధృవంపై 14 రోజుల వరకు మాత్రమే సూర్యుడి కాంతి పడుతుంది.
Published Date - 08:41 PM, Sat - 2 September 23