Rohit Sharma. Virat Kohli
-
#Sports
Rohit Sharma- Virat Kohli: టీమిండియా అభిమానులకు శుభవార్త.. మూడో టెస్ట్‌కు రోహిత్, విరాట్?!
రిపోర్టుల ప్రకారం BCCI వారిని లార్డ్స్‌లో జరిగే మూడవ టెస్ట్ మ్యాచ్ చూడటానికి ఆహ్వానించబోతోందని కూడా సమాచారం. ఒకవేళ ఈ రిపోర్టులు నిజమైతే రోహిత్-విరాట్ (RO-KO) ఒకే వేదికపై టీమిండియాతో పాటు అభిమానులను ఉత్సాహపరచనున్నారు.
Published Date - 12:40 PM, Sun - 6 July 25 -
#Sports
Rohit Sharma- Virat Kohli: ఇంగ్లండ్ పర్యటనకు విరాట్, రోహిత్ వెళ్తారా? కోచ్ గంభీర్ స్పందన ఇదే!
రోహిత్ శర్మ లేదా విరాట్ కోహ్లీని జట్టులోకి తీసుకోవడం తన చేతుల్లో లేదని, ఎందుకంటే జట్టు ఎంపిక సెలక్షన్ కమిటీ చేస్తుందని అన్నారు. కోచ్‌గా తన పని కేవలం స్క్వాడ్ నుంచి ఉత్తమ ప్లేయింగ్-11ని సిద్ధం చేయడమేనని గంభీర్ తెలిపారు.
Published Date - 08:32 PM, Tue - 6 May 25 -
#Sports
Rohit Sharma- Virat Kohli: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కెరీర్ ముగిసినట్లేనా? గణంకాలు ఏం చెబుతున్నాయి!
భారత దిగ్గజ స్పిన్ బౌలర్ అనిల్ కుంబ్లే తన టెస్ట్ కెరీర్‌లో బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో చివరి మ్యాచ్ ఆడాడు. 2008లో కుంబ్లే ఆస్ట్రేలియాతో ఢిల్లీ మైదానంలో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడేందుకు వచ్చాడు.
Published Date - 07:34 PM, Thu - 7 November 24 -
#Sports
Rohit Sharma- Virat Kohli: దేశవాళీ క్రికెట్ ఆడనున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ..!
శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్‌లను దులీప్ ట్రోఫీలో ఆడమని కోరింది. అయితే ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు సుదీర్ఘ విశ్రాంతి లభించినందున టోర్నీ ఆడే అవకాశం లేదు.
Published Date - 12:26 PM, Mon - 12 August 24 -
#Sports
Rohit Sharma- Virat Kohli: కోహ్లీ, రోహిత్‌లకు బీసీసీఐ స్పెషల్ ట్రీట్.. వారి పేరు మీద విమానం..!
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Rohit Sharma- Virat Kohli) టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత టీ20లకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.
Published Date - 05:28 PM, Thu - 4 July 24 -
#Sports
Rohit Sharma- Virat Kohli: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు నెల రోజులు రెస్ట్..!
టీమిండియా త్వరలో జరగనున్న దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (Rohit Sharma- Virat Kohli)లు ఆడరు.
Published Date - 11:59 AM, Fri - 24 November 23 -
#Sports
Rohit Sharma- Virat Kohli: శ్రీలంకపై కోహ్లీ, రోహిత్ గణాంకాలు ఇవే.. ప్రపంచ కప్‌లో మరోసారి చెలరేగుతారా..?
భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ లంకపై ఇప్పటివరకు మంచి ప్రదర్శన కనబరిచాడు. వన్డే ఫార్మాట్‌లో కోహ్లీ 10 సెంచరీలు సాధించాడు. కోహ్లితో పాటు రోహిత్ శర్మ (Rohit Sharma- Virat Kohli) కూడా మంచి ప్రదర్శన చేశాడు.
Published Date - 09:09 AM, Thu - 2 November 23 -
#Speed News
Ishan Kishan: ప్రైస్ ట్యాగ్ గురించి మర్చిపోయి ఆడమన్నారు.. రోహిత్, కోహ్లీ సలహాతోనే ఒత్తిడిని అధిగమించా : ఇషాన్ కిషన్
ఐపీఎల్ లో వరుస ఓటములను ఎదుర్కొంటున్న ముంబై ఇండియన్స్ జట్టుకు స్టార్ బ్యాట్స్ మన్ ఇషాన్ కిషన్ ఆశా కిరణంలా కనిపిస్తున్నాడు.
Published Date - 04:07 PM, Wed - 11 May 22