Road Projects
-
#Andhra Pradesh
Pawan Kalyan : గిరిజన ప్రాంతాల్లో ‘అడవి తల్లి బాట’ రహదారుల ప్రాజెక్టు వేగవంతం చేయాలి: పవన్ కల్యాణ్ సూచన
ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 625 గిరిజన ఆవాసాలకు మెరుగైన రహదారి సౌకర్యం కలిగిస్తుందన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రహదారి సౌకర్యం లేకుండా ఉన్న గ్రామాలనూ అనుసంధానించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.1005 కోట్లు ఖర్చు చేసి, పీఎం జన్‌మన్ పథకం, మహాత్మాగాంధీ నrega, ఉప ప్రణాళిక నిధులతో రహదారుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
Date : 10-08-2025 - 4:41 IST