Rising Floodwaters
-
#Telangana
Sagar Reservoir : సాగర్ జలాశయానికి పెరుగుతున్న వరద ఉధృతి..మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
ప్రస్తుతం సాగర్ డ్యామ్ వద్ద నీటి ప్రవాహం గణనీయంగా పెరిగినందున, అధికారులు ప్రజలకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉధృతిని కంట్రోల్ చేయడానికి, ప్రాజెక్టు గేట్లు తరచుగా ఎత్తి నీటిని క్రమక్రమంగా విడుదల చేస్తున్నారు.
Published Date - 12:12 PM, Thu - 21 August 25