RIP Purushotham Reddy
-
#Telangana
CM Revanth Reddy : పురుషోత్తం రెడ్డి పార్థివ దేహానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు
CM Revanth Reddy : వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధించారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా, గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పురుషోత్తం రెడ్డి ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు.
Date : 29-09-2024 - 7:40 IST -
#Telangana
Uttam Kumar Reddy : ఉత్తమ్ తండ్రికి నివాళులర్పించిన హరీష్ రావు
Uttam Kumar Reddy : బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, సంజయ్, వద్ది రవిచంద్ర తదితరులు నివాళులర్పించి ఉత్తమ్, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.
Date : 29-09-2024 - 5:25 IST -
#Speed News
Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పితృ వియోగం..
Uttam Kumar Reddy : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తండ్రి నలమాద పురుషోత్తం రెడ్డి ఆదివారం కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సాయంత్రం 6 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.
Date : 29-09-2024 - 11:35 IST