Riniki Bhuyan Sarma
-
#India
CM Himanta Biswa Sarma: కోర్టులో విచారణకు హాజరైన అస్సాం సీఎం, ఆయన భార్య
అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ విచారణ నిమత్తం కోర్టుకు హాజరయ్యారు. ఆయన భార్య రింకి భుయాన్ శర్మ కూడా న్యాయస్థానానికి వచ్చారు. కామరూప్ మెట్రోపాలిటన్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరయి విచారణ జరిగింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను ఉల్లంఘించారన్నది వారిపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఈ దంపతుల ఆధ్వర్యంలో న్యూస్ లైవ్ టీవీ ఛానెల్ పని చేస్తోంది. ఆ ఎన్నికల ప్రచార సమయం ముగిసినా ఓటర్లను ప్రభావితం చేసేలా కార్యక్రమాలను […]
Published Date - 10:12 AM, Fri - 25 February 22