Riding Tips
-
#automobile
Bike Riding Tips: వర్షకాలంలో బైక్ నడిపేవాళ్ల కోసం కొన్ని ట్రిక్స్..!
Bike Riding Tips: రుతుపవనాల మొదటి వర్షం వేడి నుండి ఉపశమనం కలిగించగా.. ఒక వైపు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో చాలా చోట్ల నీరు నిలిచిపోవడంతో మరోసారి ట్రాఫిక్ జామ్‌ను సృష్టించింది. ఇటువంటి పరిస్థితిలో బండి నడపడం (Bike Riding Tips) చాలా కష్టంగా మారుతుంది. ముఖ్యంగా బైక్ రైడర్లకు ఇది అతిపెద్ద సమస్య. రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో బైక్ మార్గమధ్యంలో ఆగిపోవడం, ఆ కారణంగా ప్రజలు భయాందోళనకు గురై చిన్న చిన్న తప్పులకు పాల్పడడం వల్ల పెద్దఎత్తున నష్టపోవాల్సి […]
Date : 28-06-2024 - 12:35 IST