Rfcl
-
#Telangana
PM MODI: నేడు తెలంగాణలో పర్యటించనున్న మోదీ, డుమ్మా కొట్టనున్న కేసీఆర్…!!
ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. పెద్దపల్లి జిల్లాలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీతోపాటు భద్రాచలం నుంచి సత్తుపల్లి వరకు నిర్మించిన రైలు మార్గాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తారు. ₹.2,268 కోట్లతో చేపట్టే పలు జాతీయ రహదారుల పనుల విస్తరణకు శంకుస్థాపన చేస్తారు. వీటికి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఇప్పటికే పూర్తవ్వగా… కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, భగవంత్ ఖుబూ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆర్ఎఫ్సీఎల్ ను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. ఇవాళ మధ్యాహ్నం 12.25 […]
Date : 12-11-2022 - 6:17 IST -
#Telangana
Modi Tour: `మోడీ` మీట్ అండ్ గ్రీట్
ఏపీ పర్యటన ముగించుకుని నవంబర్ 12న బేగంపేట విమానాశ్రయానికి చేరుకునే ప్రధాని నరేంద్ర మోదీ సుమారు 20 నిమిషాల పాటు బీజేపీ కార్యకర్తలతో భేటీ కానున్నాఉ. విమానాశ్రయం వెలుపల కార్యకర్తల సమావేశంలో ప్రసంగించనున్నారు. ఆయనకు కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్, పార్టీ ఉపాధ్యక్షుడు డి.కె. అరుణతో సహా రాష్ట్ర బిజెపి అగ్రనేతలు స్వాగతం పలుకుతారు.
Date : 11-11-2022 - 12:52 IST -
#Telangana
PM MODI: ఈనెల 12న రామగుండంకు ప్రధాని నరేంద్ర మోదీ..!!
ఈనెల 12వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అతిపెద్ద ఎరువుల కర్మాగారమైన రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ RFCLను మోదీ జాతికి అంకితం చేస్తారు. ఎన్టీపీసీ మైదానంలో ఏర్పాటు చేసే ఈ కార్యక్రమంలోనే సత్తుపల్లి, కొత్తగూడెం రైల్వేలైన్ కూడా అధికారికంగా ప్రారంభిస్తారు. వీటితోపాటుగా తెలంగాణకు మంజూరు అయిన మూడు జాతీయ రహదారుల ప్రాజెక్టులను కూడా మోదీ రామగుండం వేదికగానే శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. సత్తుపల్లి, కొత్తగూడెం […]
Date : 04-11-2022 - 10:35 IST