Retires From International Cricket
-
#Speed News
Cricket: క్రికెట్ కి హర్భజన్ సింగ్ గుడ్ బై
అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నట్లు భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 41 సంవత్సరాల హర్భజన్ సింగ్ 1998లో న్యూజిలాండ్ తో జరిగిన ఓడిఐ మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరగేంట్రం చేశాడు. ఇప్పటివరకు 103 టెస్టు మ్యాచులు, 236 ఓడిఐ, 28 టీ ట్వంటీ మ్యాచులు ఇండియా తరపున ఆడాడు. 2011 ఇండియా వరల్డ్ కప్ గెలిచినా టీం లో ప్లేయర్ గా హర్భజన్ ఉన్నారు. ఈ […]
Published Date - 03:23 PM, Fri - 24 December 21