HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Off Spinner Harbajan Singh Retires From All Formats Of Cricket

Cricket: క్రికెట్ కి హర్భజన్ సింగ్ గుడ్ బై

  • Author : hashtagu Date : 24-12-2021 - 3:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Template (59) Copy
Template (59) Copy

అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నట్లు భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 41 సంవత్సరాల హర్భజన్ సింగ్ 1998లో న్యూజిలాండ్ తో జరిగిన ఓడిఐ మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరగేంట్రం చేశాడు. ఇప్పటివరకు 103 టెస్టు మ్యాచులు, 236 ఓడిఐ, 28 టీ ట్వంటీ మ్యాచులు ఇండియా తరపున ఆడాడు. 2011 ఇండియా వరల్డ్ కప్ గెలిచినా టీం లో ప్లేయర్ గా హర్భజన్ ఉన్నారు. ఈ సుదీర్ఘ కెరీర్ లో తన వెంట నడిచిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు.

All good things come to an end and today as I bid adieu to the game that has given me everything in life, I would like to thank everyone who made this 23-year-long journey beautiful and memorable.
My heartfelt thank you 🙏 Grateful .https://t.co/iD6WHU46MU

— Harbhajan Turbanator (@harbhajan_singh) December 24, 2021


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • CRICKET FANS
  • harbajan singh
  • ICC
  • retires from international cricket

Related News

    Latest News

    • RCB : ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ.. వ‌రుస‌గా రెండోసారి టైటిల్ గెలుచుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌

    • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

    • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

    • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

    • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd