Retirement
-
#Sports
David Warner Retirement: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా దిగ్గజ ఓపెనర్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే వార్నర్ ఐపీఎల్‌తో సహా ఇతర లీగ్‌లలో ఆడటం కొనసాగించనున్నాడు. డేవిడ్ వార్నర్ 2011లో న్యూజిలాండ్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసాడు. ఆ తర్వాత అతను ఆస్ట్రేలియా తరపున మూడు ఫార్మాట్లలో సత్తా చాటాడు.
Date : 25-06-2024 - 3:22 IST -
#Sports
Kedar Jadhav Retirement: అన్ని ఫార్మేట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేదార్ జాదవ్
ధోనీ తరహాలోనే కేదార్ జాదవ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. తాను 'జిందగీ కే సఫర్ మే గుజార్ జాతే హై' పాటతో తన క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పాడు.
Date : 03-06-2024 - 5:52 IST -
#Sports
Dinesh Karthik Retirement: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన దినేష్ కార్తీక్..!
Dinesh Karthik Retirement: భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ క్రికెట్‌కు రిటైర్మెంట్ (Dinesh Karthik Retirement) ప్రకటించాడు. కార్తీక్ జూన్ 1న 39 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా అతను సోషల్ మీడియా పోస్ట్ ద్వారా రిటైర్మెంట్ ప్రకటించాడు. రిటైర్‌మెంట్ నోట్‌తో పాటు ఓ వీడియోను కూడా షేర్ చేశాడు. ఈ వీడియోలో కార్తీక్ కెరీర్‌లోని ముఖ్యమైన క్షణాల ఫోటోలు ఉన్నాయి. కార్తీక్ తన పోస్ట్‌లో ఇలా వ్రాశాడు. గత కొన్ని రోజులుగా […]
Date : 01-06-2024 - 11:58 IST -
#Sports
Mitchell Starc Retirement: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. మిచెల్ స్టార్క్ రిటైర్మెంట్..?
కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ తన కెరీర్‌కు సంబంధించి సంచలన హింట్ ఇచ్చాడు. 24.75 కోట్ల రూపాయల ధర కలిగిన స్టార్క్ భవిష్యత్తు ఐపీఎల్ లో మరింత రాణిస్తానని చెప్తూనే ఆస్ట్రేలియా వన్డే ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ హింట్ ఇచ్చాడు.
Date : 27-05-2024 - 11:03 IST -
#Speed News
Sunil Chhetri: రిటైర్మెంట్ ప్రకటించిన భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి
భారత ఫుట్‌బాల్ జట్టు స్టార్ ప్లేయర్, కెప్టెన్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
Date : 16-05-2024 - 10:39 IST -
#Sports
Dinesh Karthik: రిటైర్మెంట్ ప్రకటించనున్న దినేష్ కార్తీక్..?
ఐపీఎల్‌లో దినేష్ కార్తీక్ (Dinesh Karthik) చాలాసార్లు అద్భుత ప్రదర్శన చేశాడు. అతను టోర్నమెంట్‌లో చాలా జట్లకు ఆడాడు.
Date : 08-03-2024 - 12:45 IST -
#Speed News
Retirement: ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు బిగ్ షాక్.. స్టార్ ఆటగాడు రిటైర్మెంట్..!
T20 ప్రపంచ కప్ 2024కి ముందు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ప్రపంచకప్‌కు ముందే ఓ స్టార్ ఆటగాడు రిటైర్మెంట్ (Retirement) ప్రకటించాడు.
Date : 08-03-2024 - 10:55 IST -
#Sports
Shahbaz Nadeem: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్పిన్నర్
భారత స్పిన్నర్ షాబాజ్ నదీమ్ (Shahbaz Nadeem) రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్‌లో ఆడే అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
Date : 06-03-2024 - 10:36 IST -
#Sports
Sai Praneeth Retirement: బ్యాడ్మింటన్ ఆటకు గుడ్ బై చెప్పిన స్టార్ ప్లేయర్..!
భారత బ్యాడ్మింటన్ స్టార్ బి. సాయి ప్రణీత్ తన అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చాడు. అతను 31 సంవత్సరాల వయస్సులో బ్యాడ్మింటన్ నుండి రిటైర్మెంట్ (Sai Praneeth Retirement) ప్రకటించాడు.
Date : 05-03-2024 - 7:38 IST -
#Sports
IPL 2024: ఐపీఎల్ 2024 కి ముందు ధోని రిటైర్‌మెంట్ హింట్
టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించి ప్రపంచ క్రికెటర్లలో దిగ్గజ ఆటగాడిగా, కెప్టెన్ గా కితాబు అందుకున్నాడు ధోనీ. మాహీ సరిగ్గా 2020 ఆగస్టు 15న రిటైర్మెంట్ అన్నౌన్స్ చేసి కోట్లాది మంది అభిమానుల్ని కంటతడి పెట్టించాడు.
Date : 05-03-2024 - 6:21 IST -
#Sports
Team India Future: కోహ్లీ, రోహిత్ తర్వాత కుర్రాళ్ళదే టీమిండియా
టీమిండియాని దశాబ్దకాలం పాటు మహేంద్ర సింగ్ ధోనీ ముందుకు నడిపించాడు. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు టీమిండియా మరో వెస్టిండీస్ అవుతుందనుకున్నారు. కానీ విరాట్ ధోనీ స్థానాన్ని తీసుకుని సక్సెస్ ఫుల్ గా నడిపించాడు. ప్రస్తుతం జట్టులో రోహిత్, విరాట్, జడేజా, అశ్విన్
Date : 29-02-2024 - 8:50 IST -
#Sports
Neil Wagner: క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్..!
న్యూజిలాండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ నీల్ వాగ్నర్ (Neil Wagner) అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు తన 12 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాడు.
Date : 27-02-2024 - 9:12 IST -
#Sports
Manoj Tiwary: ధోనీ వల్లే నా కెరీర్ నాశనమైంది… మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా మాజీ క్రికెటర్, బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వల్లనే తన కెరీర్ నాశనమైందన్నాడు.
Date : 20-02-2024 - 3:17 IST -
#Sports
Indian Cricketers Retire: ఒకేసారి ఐదుగురు క్రికెటర్లు రిటైర్మెంట్..!
దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనలతో తమదైన ముద్ర వేసిన ఐదుగురు దిగ్గజ ఆటగాళ్లు ఈ సీజన్ రంజీ ట్రోఫీ ముగిసిన తర్వాత ఆటకు వీడ్కోలు (Indian Cricketers Retire) పలకాలని నిర్ణయించుకున్నారు.
Date : 20-02-2024 - 8:57 IST -
#Sports
Saurabh Tiwary Retirement: క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన సౌరభ్ తివారీ..!
లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ సౌరభ్ తివారీ (Saurabh Tiwary Retirement) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. భారత్ తరఫున 3 వన్డే మ్యాచ్‌లు ఆడిన సౌరభ్ తివారీ ఫిబ్రవరి 12, సోమవారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
Date : 13-02-2024 - 9:10 IST