ResortPolitics
-
#South
TVK : ఎమ్మెల్యేలకు విజయ్ తొలి ఆదేశం
రిసార్ట్‌లో జరిగే ఈ కీలక సమావేశంలో విజయ్ తన ఎమ్మెల్యేలతో ముఖాముఖి మాట్లాడనున్నారు. ముఖ్యంగా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి? ప్రభుత్వ ఏర్పాటులో ఎవరి మద్దతు తీసుకోవాలి? అనే అంశాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు
Date : 05-05-2026 - 12:30 IST -
#South
Tamilnadu Results : తమిళనాడులో మొదలైన రిసార్ట్ పాలిటిక్స్ !
రేపు (మే 4, 2026) ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో, గెలిచిన అభ్యర్థులు చేజారిపోకుండా ఉండేందుకు పార్టీలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో సంచలనంగా మారిన విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' (TVK) రిసార్ట్ రాజకీయాలకు తెరలేపడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Date : 03-05-2026 - 4:33 IST