Research Analysis Wing
-
#Speed News
RAW News Chief: ‘రా’ కొత్త చీఫ్‌గా ఐపీఎస్ అధికారి రవి సిన్హా నియామకం
రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) కొత్త చీఫ్‌గా ఐపీఎస్ అధికారి రవి సిన్హా నియమితులయ్యారు. ఐపీఎస్ అధికారి రవి సిన్హా జూన్ 30న బాధ్యతలు స్వీకరించనున్నారు.
Date : 19-06-2023 - 3:19 IST