Remunerations
-
#Cinema
Prithviraj Sukumaran: ఇతర ఇండస్ట్రీలో రెమ్యూనరేషన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్?
తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పృథ్వీరాజ్ తమిళ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. కాగా పృథ్వీరాజ్ ఇటీవల విడుదలైన సలార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకోవడంతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఈ […]
Date : 24-03-2024 - 5:53 IST