Remove Melasma
-
#Life Style
Melasma: ఈ పొడిలో పాలు కలిపి ప్యాక్ వేస్తే చాలు.. మంగు మచ్చలు మాయం అవ్వాల్సిందే?
మామూలుగా చాలా మందికి ముఖంపై మంగు వచ్చి ముఖం అంతా కూడా అందేహీనంగా కనిపిస్తూ ఉంటుంది. అందరికీ ఒక రకంగా ఉంటే మరికొందరికి ముఖం అంతా వ్యాపించి ఉంటుంది. అయితే ముఖం పై మంగు తగ్గించుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బ్యూటీ ప్రోడక్ట్ లను ఉపయోగించడం వంటింటి చిట్కాలు ఫాలో అవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ మంగు సమస్య అన్నది పోదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు […]
Date : 25-02-2024 - 12:32 IST