Reliance Power Share Rally
- 
                          #Business Ambani Stocks : దూసుకెళ్తున్న అంబానీ స్టాక్.. ఒక్కరోజే 15 శాతం అప్..!దేశీయ ఐటీ కంపెనీలు కార్పొరేట్ ఫలితాల సీజన్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ గురువారం రోజే ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ఫలితాల్ని ప్రకటించగా.. కిందటి రోజే ఐటీ స్టాక్స్ అన్నీ పుంజుకున్నాయి. ఇదే క్రమంలో ఇతర హెవీ వెయిట్ స్టాక్స్ కూడా లాభాల్లో పయనిస్తున్నాయి. ప్రస్తుతం వార్త రాసే సమయంలో శుక్రవారం సెషన్లో (మధ్యాహ్నం 1.15 గంటలకు) బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 350 పాయింట్లకుపైగా పెరిగి 82,540 స్థాయిలో […] Published Date - 01:56 PM, Fri - 10 October 25
 
                    