Rekki
-
#Andhra Pradesh
Pavan Kalyan:ఆపరేషన్ గరుడ! పవన్ హత్యకు కుట్ర!
జనసేనాని పవన్ కల్యాణ్ మీద హత్యకు కుట్ర జరిగిందని ఆ పార్టీ అనుమానిస్తోంది. అందుకోసం హైదరాబాద్ లోని ఆయన ఇంటివద్ద రెక్కీ నిర్వహిచారని చెబుతోంది. విశాఖ పరిణామాల తర్వాత పవన్ కళ్యాణ్ నివాసం, కార్యాలయం వద్ద అపరిచితులు సంచరిస్తున్నారని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాకు వెల్లడించారు. వాహనాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరో ఫాలో అవుతున్నారని, పవన్ ఉండే కారును కొనుగొనే ప్రయత్నం చేస్తున్నారని నాదెండ్ల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Date : 03-11-2022 - 3:50 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: రాధకి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత- చంద్రబాబు
వంగవీటి రాధ హత్యకు జరిగిన రెక్కీపై సమగ్ర విచారణ జరిపించాలని ఏపీ డీజీపీకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాధకి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి భయంకరంగా ఉందని బెదిరింపులు, గూండారాజ్ పరంపరలో భాగంగా టీడిపి నేత వంగవీటి రాధాను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలు గుండాల రాజ్యాన్ని తలపిస్తున్నాయని చంద్రబాబు అన్నారు. హింసాత్మక ఘటనలపై తీవ్రమైన చర్యలు లేకపోవడం వల్లే ఈ […]
Date : 29-12-2021 - 10:55 IST