Red Giant Movies
-
#Cinema
47 ఏళ్ల తర్వాత రజనీ-కమల్ మల్టీస్టారర్
భారత సినీ అభిమానులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల నిజమైంది. సూపర్‌స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ దాదాపు 47 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కలిసి వెండితెరపై కనిపించబోతున్నారు. ‘జైలర్’ వంటి బ్లాక్‌బస్టర్‌తో సంచలనం సృష్టించిన దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ చారిత్రక ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ‘KHxRK’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా అధికారికంగా ప్రకటించారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి శుక్రవారం అర్ధరాత్రి 12:07 గంటలకు మేకర్స్ ఓ ప్రోమోను విడుదల […]
Date : 21-02-2026 - 2:30 IST