RCI Certificate
-
#Telangana
కూలీగా మారిన ప్రభుత్వ టీచర్
Lakshmirajam టీచర్ ఉద్యోగం కోసం 11 ఏళ్ల ప్రభుత్వ కొలువును వదులుకున్న ఓ వ్యక్తి జీవితం… కేవలం రెండు రోజుల ఆలస్యం కారణంగా తారుమారైంది. జగిత్యాల జిల్లాకు చెందిన లక్ష్మీరాజం, 8 నెలల పాటు టీచర్‌గా పనిచేసిన తర్వాత ఉద్యోగం కోల్పోయి, ఇప్పుడు కుటుంబ పోషణ కోసం భవన నిర్మాణ కార్మికుడిగా మారారు. 2012లో వీఆర్ఏగా ప్రభుత్వ సేవలో చేరిన లక్ష్మీరాజం, ఆ తర్వాత వార్డు ఆఫీసర్‌గా పదోన్నతి పొందారు. అయితే, డీఎస్సీలో మంచి ర్యాంక్ రావడంతో టీచర్ […]
Date : 14-04-2026 - 10:05 IST