RCB New Captain
-
#Sports
RCB New Captain: ఆర్సీబీకి కొత్త కెప్టెన్ దొరికేసినట్టేనా? ఇంతకీ ఆర్సీబీ దగర ఉన్న ఆప్షన్స్ ఏంటి?
ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మెగా వేలానికి ముందు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. తమ కెప్టెన్ డుప్లెసిస్‌ను వదిలేసిన ఆర్సీబీ, కొత్త కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి మళ్ళీ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం వచ్చింది. అయితే, ఆర్సీబీకి ఇప్పుడు మరో కెప్టెన్సీ ఆప్షన్ కూడా లభించింది.
Date : 14-12-2024 - 3:41 IST -
#Sports
RCB: బెంగళూర్ కెప్టెన్ గా డుప్లెసిస్
ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల చాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీకు కొత్త కెప్టెన్ వచ్చేశాడు. అంతా ఊహించినట్లుగానే దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్ కు ఆర్సీబీ సారథ్య బాధ్యతలు అప్పగించింది.
Date : 13-03-2022 - 11:26 IST