RCB Green Jersey
-
#Sports
RCB Green Jersey: నేడు గ్రీన్ జెర్సీలో ఆర్సీబీ ప్లేయర్స్.. అసలు బెంగళూరు జట్టు గ్రీన్ జెర్సీ ఎందుకు ధరిస్తుందో తెలుసా..?
ఆదివారం జరిగే మ్యాచ్‌లో RCB జట్టు ఎరుపు రంగులో కాకుండా ఆకుపచ్చ రంగు జెర్సీ (Green Jersey)లో కనిపించనుంది. RCB ఆటగాళ్లు గ్రీన్ జెర్సీ ధరించడానికి కారణం చాలా ప్రత్యేకం.
Published Date - 09:44 AM, Sun - 23 April 23