RBI Kill Switch
-
#Business
RBI కీలక నిర్ణయం.. రూ. ఇకపై రూ. 10 వేలు పంపితే గంట సేపు ఆగాల్సిందే !!
ముఖ్యంగా పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీల రక్షణ కోసం 'గంట విరామం' అనే కొత్త నిబంధనను తెరపైకి తెచ్చింది. ఆన్‌లైన్ మోసగాళ్లు అమాయకులను బురిడీ కొట్టించి నిమిషాల్లో అకౌంట్లు ఖాళీ చేస్తున్న నేపథ్యంలో, ఆర్బీఐ ఒక 'సేఫ్టీ విండో'ను ప్రతిపాదించింది
Date : 10-04-2026 - 8:48 IST