Ravi Madasamy
-
#World
Singapore: సింగపూర్‌లో అమానుషం, హిందూ దేవాలయంలో మహిళను కొట్టిన లాయర్
సింగపూర్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ హిందూ దేవాలయంలో మహిళను చెంపపై కొట్టి, అసభ్యపదజాలంతో దూషించాడు 54 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన న్యాయవాది.
Date : 17-09-2023 - 2:58 IST