Ravi
-
#Cinema
IBomma Case : గుర్తులేదు.. నాకేం తెలియదు ..మరిచిపోయా – రవి చెప్పిన సమాదానాలు
IBomma Case : ఐబొమ్మ (iBOMMA) వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే మూడవ రోజు పోలీసుల విచారణలో కూడా రవి సహకరించకుండా సమాధానాలను దాటవేస్తున్నట్లు తెలుస్తోంది
Published Date - 08:30 PM, Sat - 22 November 25