Rave Party Case
-
#Speed News
Raj Pakala : రేవ్ పార్టీ కేసు..కోర్టుకెక్కిన కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల
Raj Pakala : ఇవాళ మధ్యాహ్నం హైకోర్టులో ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. మరోవైపు, జన్వాడ ఫాంహౌస్ కు సంబంధించి గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు స్పష్టతనిచ్చారు. అది ఫాంహౌస్ కాదని, తన బామ్మర్ది ఇల్లు అని కేటీఆర్ పేర్కొన్నారు.
Date : 28-10-2024 - 12:46 IST -
#Cinema
Actress Hema: నటి హేమకు బిగ్ షాక్.. డ్రగ్స్ తీసుకున్నట్లు పేర్కొన్న పోలీసులు
హేమతో పాటు పార్టీకి వెళ్లిన 79 మందిని నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. పార్టీ నిర్వహించిన 9 మందిపై ఇతర సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. NDPS సెక్షన్ 27 కింద హేమను నిందితురాలిగా పోలీసులు పేర్కొన్నారు.
Date : 12-09-2024 - 9:22 IST -
#Cinema
Hema : బెయిల్ పై బెంగళూరు జైలు నుంచి విడుదలైన నటి హేమ
హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని, అలాగే ఘటన జరిగిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని ఆమె తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు
Date : 14-06-2024 - 5:47 IST