Ration Leaders
-
#Telangana
Harish Rao: రేషన్ డీలర్ల కమీషన్ చెల్లించకపోవడంపై హరీశ్ రావు ఆగ్రహం!
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించినట్లు హరీశ్ రావు గుర్తు చేశారు. 2014లో మెట్రిక్ టన్నుకు రూ. 200 ఉన్న కమీషన్‌ను రూ. 1,400కి పెంచామని, దీనివల్ల ప్రభుత్వంపై రూ. 139 కోట్ల అదనపు భారం పడినా డీలర్ల సంక్షేమం కోసం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
Published Date - 12:52 PM, Tue - 23 September 25