Ration Cards Alert
-
#Andhra Pradesh
Ration Cards Alert: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్
Ration Cards Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులందరికీ ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయాలని సూచించినప్పటికీ, ఇంకా లక్షల సంఖ్యలో కార్డులు అప్‌డేట్ కాలేదు.
Published Date - 09:33 AM, Sat - 8 November 25