Ratan Lal
-
#Speed News
Dundigal: భార్య చికెన్ వండలేదని ఆత్మహత్య చేసుకున్న భర్త
చికెన్ వండటానికి తన భార్య నిరాకరించడంతో ఆటో డ్రైవర్ విషం తాగి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని దుండిగల్‌లో కుటుంబంతో సహా నివసిస్తున్న ఎం. రతన్‌లాల్ (32) శనివారం సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. సమీపంలోని దుకాణంలో చికెన్ కొనుగోలు చేసి తీసుకెళ్లాడు. తన భార్యను చికెన్ వండమని అడగగా.. కుమార్తెకు చికెన్ గున్యా సోకిందని, ఇంట్లో మాంసాహారం వండనని భార్య చెప్పింది. దీంతో వాగ్వాదం జరిగిందని, ఆ తర్వాత […]
Published Date - 09:14 AM, Wed - 30 March 22