Rashmika's Style
-
#Cinema
Rashmika’s Style: రష్మిక స్టైల్ లో హాయ్ చెప్పిన రణ్ బీర్.. చూద్దాం రండి!!
రష్మిక మందన "హాయ్" చెప్పే డిఫరెంట్ స్టైల్ ని రణ్ బీర్ కపూర్ సైతం కాపీ చేశారు.బొటన వేలిని, చూపుడు వేలిని దగ్గరకు చేర్చి.. మెలి వేసి హృదయం ఆకారం లో కూర్చడమే రష్మిక్ మందన "హాయ్' సింబల్!
Date : 04-08-2022 - 7:30 IST