Ras Berries
-
#Health
Fruit: బ్రెయిన్ షార్ప్ అవ్వాలంటే ఈ ఒక్క పండు తినాల్సిందే?
మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన పోషకాలు కలిగిన ఆహారాలు పండ్లు కాయగూరలు తీసుకోవాలి. పండ్లలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పకుండా ప్రతిరోజు పండ్లను తీసుకోవాల్సిందే. అటువంటి వాటిలో బెర్రీస్ పండు కూడా ఒకటి. వీటినే రాస్ బెర్రీస్ అని కూడా అంటారు. ఇవి చూడడానికి డార్క్ రెడ్ కలర్ లో ఉండి చూపులను ఆకర్షిస్తూ ఉంటాయి. రాస్ బెర్రీస్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని […]
Date : 03-03-2024 - 11:30 IST