Ranya Rao
-
#Cinema
Ranya Rao : నటి రన్యారావు ఆస్తుల జప్తు.. స్మగ్లింగ్, మనీలాండరింగ్ కేసులో చర్యలు
ఈడీ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, రన్యా రావుకు చెందిన వివిధ ప్రాంతాల్లో ఉన్న విలువైన ఆస్తులను జప్తు చేశారు. బెంగళూరులోని విక్టోరియా లేఅవుట్‌లో ఉన్న ఓ లగ్జరీ ఇల్లు, అర్కవతి లేఅవుట్‌లోని ఖరీదైన ప్లాట్, తుమకూరు జిల్లాలోని పారిశ్రామిక స్థలం, అలాగే అనేకల్ తాలూకాలోని వ్యవసాయ భూములు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ అన్ని ఆస్తుల మిలకెట్టు విలువ సుమారు రూ.34.12 కోట్లు అని అంచనా.
Date : 05-07-2025 - 12:13 IST -
#India
Ranya Rao : నటి రన్యారావుపై బీజేపీ ఎమ్మెల్యే అసభ్య వ్యాఖ్యలు
Ranya Rao : ఆమె శరీరంలోని ప్రతీ భాగంలో బంగారం దాచుకొని అక్రమంగా దేశంలోకి తెచ్చిందని ఆయన ఆరోపించారు
Date : 17-03-2025 - 3:08 IST -
#India
Gold Smuggling Case : రన్యా రావు సన్నిహితుడు అరెస్ట్
Gold Smuggling Case : డీఆర్‌ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు ఆమెను కోర్టుకు హాజరుపరచగా.. న్యాయమూర్తి విశ్వనాథ్ సి. గౌడర్ ఆమెపై ప్రశ్నలు వేసినప్పుడు, రన్యా తనపై తీవ్ర మానసిక ఒత్తిడి తెచ్చారని వాపోయారు
Date : 11-03-2025 - 3:01 IST -
#Cinema
Ranya Rao: రన్యారావు వద్ద కోట్లలో డబ్బులు.. షాక్ లో అధికారులు!
బంగారం అక్రమ రవాణా కేసులో నటి రన్యారావు పట్టుబడిన విషయం తెలిసిందే. రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి
Date : 08-03-2025 - 10:00 IST -
#Cinema
Ranya Rao: స్మగ్లర్లతో సావాసం.. ఒక్క ట్రిప్ కి లక్షలు.. రన్యారావు కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త విషయాలు!
ప్రస్తుతం ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్న నటి రన్యారావు బంగారం పట్టువేత కేసులో తాజాగా మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Date : 07-03-2025 - 10:34 IST -
#Cinema
Ranya Rao : బంగారం స్మగ్లింగ్ చేసి అరెస్టయిన హీరోయిన్.. దుబాయ్ నుంచి అక్రమంగా 15 కిలోల బంగారం..
తాజాగా కన్నడ హీరోయిన్ రాన్యా రావుని అరెస్ట్ చేసారు.
Date : 05-03-2025 - 9:27 IST