Rameshwaram Cafe
-
#India
Blast Case : బెంగళూరు కేఫ్ బాంబు పేలుడు.. ఇద్దరు కీలక నిందితుల అరెస్ట్!
Bengaluru cafe blast: బెంగళూరు రామేశ్వరం కేఫ్ (Bengaluru Rameshwaram Cafe) పేలుడు కేసులో మరో ఇద్దరు కీలక నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency) తాజాగా అరెస్ట్ చేసింది. బెంగాల్‌కు చెందిన ముసావీర్ షాజీబ్ హుస్సేన్, అబ్దుల్ మాథీన్ అహ్మద్ తాహాను శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు ఎన్‌ఐఏ వర్గాలు వెల్లడించాయి. We’re now on WhatsApp. Click to Join. పేలుడుకు పాల్పడిన వారిలో ఈ ఇద్దరు ప్రధాన కుట్రదారుల్లో ఒకరుగా ఎన్‌ఐఏ […]
Date : 12-04-2024 - 11:42 IST -
#India
Rameswaram Cafe : పున: ప్రారంభమైన ‘రామేశ్వరం కేఫ్’ సర్వీసులు
Rameswaram Cafe: బెంగళూరు(Bangalore)లోని ‘రామేశ్వరం కేఫ్’(Rameswaram Cafe) బాంబు బ్లాస్ట్ జరిగిన 8 రోజుల తర్వాత తిరిగి తెరచుకుంది. నిర్వాహకులు శనివారం ఉదయం కేఫ్ పున:ప్రారంభించారు. కేఫ్‌ను తెరవడానికి ముందు కేఫ్ సహ-వ్యవస్థాపకుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao), అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అంతా జాతీయ గీతాన్ని(National Anthem) ఆలపించారు. అనంతరం కస్టమర్ల సర్వీసులు ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో కస్టమర్లు తరలి వస్తుండడం శనివారం ఉదయం కనిపించింది. కస్టమర్లతో భారీ క్యూ లైన్ ఏర్పడడంతో బెంగళూరు పోలీసులు అక్కడ […]
Date : 09-03-2024 - 11:44 IST -
#Telangana
Rameshwaram Cafe : రామేశ్వరం కేఫ్ పేలుడు నిందితుడి స్కెచ్‌లను రూపొందించిన హైదరాబాద్ కళాకారుడు
హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ హర్ష సముద్రాల అనే కళాకారుడు బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బుధవారం వెల్లడించిన చిత్రం ఆధారంగా నిందితుడి స్కెచ్‌లను రూపొందించారు . డాక్టర్ హర్ష అనే ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ గురువారం తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో స్కెచ్‌లను పోస్ట్ చేశాడు, పేలుడు జరిగినప్పటి నుండి అనుమానితుడు అస్పష్టంగా ఉన్నందున దర్యాప్తులో సహాయపడటానికి NIA, బెంగళూరు పోలీసులు, బెంగళూరు కమిషనర్ ఆఫ్ పోలీస్ అధికారిక […]
Date : 07-03-2024 - 5:22 IST -
#India
NIA: కేఫ్‌లో పేలుడు.. ఘటనపై సమాచారం ఇస్తే రూ.10 లక్షల నగదు : ఎన్‌ఐఏ ప్రకటన
NIA: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe)లో పేలుడు కేసుపై ఎన్‌ఐఏ (National Investigation Agency) అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రధాన నిందితుడి కోసం పలు ప్రాంతాల్లో తీవ్రంగా గాలిస్తున్నారు. We’re now on WhatsApp. Click to Join. ఈ క్రమంలో ఎన్ఐఏ అధికారులు నిందితుడి కోసం రివార్డు (cash reward) ప్రకటించారు. పేలుడుకు పాల్పడిన వ్యక్తి గురించి ఏదైనా సమాచారం తెలిస్తే తమకు తెలియజేయాలని సూచించారు. […]
Date : 06-03-2024 - 4:41 IST -
#India
Delhi Police: రామేశ్వరం కేఫ్ ఘటన.. దేశ రాజధానిలో పోలీసులు హై అలర్ట్
Delhi Police: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్(Rameshwaram Cafe)లో నిన్న (శుక్రవారం) బాంబ్ బ్లాస్ట్ (Bomb Blast) ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ పేలుడులో మొత్తం 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. (Delhi Police On High Alert ) నగరంలో భద్రతను పెంచారు. బస్‌స్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్ట్ సహా ఇతర రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. […]
Date : 02-03-2024 - 1:32 IST -
#India
Rameshwaram Cafe : రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ నిందితుడు అరెస్ట్.?
బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe )లో జరిగిన బాంబు పేలుడులో కనీసం పది మంది గాయపడ్డారు. ఓ వ్యక్తి కేఫ్‌లో ఉంచిన బ్యాగ్‌లో ఉన్న ఐఈడీ వల్ల పేలుడు సంభవించింది. సీసీటీవీలో వ్యక్తిని గుర్తించినట్లు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. ఐఈడీని పేల్చేందుకు నిందితులు ఉపయోగించిన టైమర్ పేలుడు స్థలంలో లభ్యమైందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బెంగళూరులోని పోలీస్ స్టేషన్‌లో చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం మరియు పేలుడు పదార్థాల […]
Date : 02-03-2024 - 9:05 IST -
#South
Cafe Explosion: ప్రముఖ కేఫ్‌లో పేలుడు.. పలువురికి గాయాలు
బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్ రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం (మార్చి 01) జరిగిన పేలుడు (Cafe Explosion)లో కనీసం ఐదుగురు గాయపడ్డారు.
Date : 01-03-2024 - 3:20 IST -
#Special
Rameshwaram Cafe: హైదరాబాద్ లోని రామేశ్వరం కేఫ్ లో ఫ్రీ ఫుడ్ ఆఫర్
హైదరాబాద్ నగరంలో కేఫ్ కల్చర్ పెరుగుతోంది, ప్రతి వారం నగరంలో కొత్త కేఫ్ పుట్టుకొస్తోంది. అద్భుతమైన రుచిని అందించే అల్పాహారాన్ని కోరుకునే ఆహార ప్రియులకు ఇలాంటి కేఫ్ లు స్వర్గధామంగా మారుతున్నాయి.
Date : 16-01-2024 - 3:10 IST