Ramcharan Latest News
-
#Cinema
హాట్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్ రామ్ చరణ్ కు 5కోట్ల పై మాటే
ఈ కాలంలో బ్రాండ్ అంబాసిడర్ల మీద బిజినెస్ ఆధారపడి ఉంటుంది. చిన్నాచితక కంపెనీలు కూడా తమ తహతుకు తగిన బ్రాండ్ అంబాసిడర్లను పెట్టుకుంటున్నాయి. ఇక, డిస్నీ హాట్ స్టార్ పెట్టుకునే అంబాసిడర్ గురించి చెప్పనక్కర్లేదు. దాని స్థాయికి తగిన విధంగా ఎంపిక, ఖరీదు ఉంటాయని అందరికీ తెలుసు. ఇంతకీ ఆ ఖరీదైన అంబాసిడర్ ఎవరో తెలుసా…మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన చిరుత మన రామ్ చరణ్ తేజ్. ఏడాదికి 5 నుంచి 7 కోట్ల వరకు రెమ్యునరేషన్ […]
Date : 17-09-2021 - 3:23 IST