Ramadan 2026
-
#Andhra Pradesh
Ramadan 2026 : ఏపీ ప్రభుత్వ ‘ఇఫ్తార్’.. హాజరుకానున్న సీఎం
రాష్ట్ర స్థాయి ప్రధాన ఇఫ్తార్ వేడుక ఈ నెల 16వ తేదీన విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో అత్యంత వైభవంగా జరగనుంది. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా హాజరై, ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు
Date : 12-03-2026 - 9:20 IST