Ram Gopal Verma
-
#Andhra Pradesh
Ram Gopal Verma: పవన్ కు పోటీగా పిఠాపురం బరిలో రాంగోపాల్ వర్మ
తన సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా మరో ఆసక్తికర ప్రకటన చేశాడు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందేగా.
Date : 14-03-2024 - 5:48 IST -
#Telangana
Barrelakka: రామ్ గోపాల్ వర్మపై బర్రెలక్క ఫిర్యాదు
Barrelakka: సినీ నిర్మాత రామ్ గోపాల్ వర్మపై బర్రెలక్క శుక్రవారం మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. విజయవాడలో జరిగిన ‘ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో RGV బరలక్కను పవన్ కళ్యాణ్‌తో పోల్చారు. పేరు లేదా ఊరు లేకపోయినప్పటికీ ఆమె ప్రజాదరణ పొందిందని, అయితే సూపర్ స్టార్ అయిన పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయారని కామెంట్ చేశాడు. ఆర్జీవీ వ్యాఖ్యలతో కంగుతిన్న ఆమె తన న్యాయవాది రాజేష్ కుమార్‌తో కలిసి అతనిపై ఫిర్యాదు చేసింది. కర్నె శిరీష అని పిలువబడే […]
Date : 29-12-2023 - 3:36 IST -
#Cinema
Ram Gopal Varma ప్రేమ మరీ ఇంత గుడ్డిదా?: వర్మ ట్వీట్
సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసుపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా స్పందించారు. ఈ కేసును ప్రస్తావిస్తూ హతుడు, నిందితుల ఫొటోలతో తన స్టైల్ లో ట్వీట్
Date : 13-03-2023 - 12:26 IST -
#Cinema
Ram Gopal Varma: వర్మ మన కర్మ.. ఆర్జీవీపై దారుణంగా ట్రోలింగ్స్
ఒకప్పుడు కల్ట్ మూవీస్ కేరాఫ్ అడ్రస్ గా మారిన వర్మ ప్రస్తుతం బూతు సినిమాలతో దోస్తీ చేస్తున్నాడు.
Date : 10-12-2022 - 4:11 IST -
#Cinema
Ram Gopal Varma: భీమ్లా ట్రైలర్ పై సెటైర్స్.. పవన్ గాలి తీసిన ఆర్జీవీ
టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ ఆయన ఫ్యాన్స్‌ను మరోసారి మిస్టర్ వివాదం రామ్ గోపాల్ వర్మ. అసలు మ్యాటర్ ఏంటంటే భీమ్లా నాయక్ మూవీ ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు భీమ్లా నాయక్ మేకర్స్. ట్రైలర్ పై మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చినా, పీకే ఫ్యాన్స్ కారణంగా యూట్యూబ్‌లో మాత్రం లైక్స్, కామెంట్స్ అండ్ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలిచింది. […]
Date : 22-02-2022 - 4:37 IST -
#Speed News
RGV: పవన్ వర్సెస్ బన్నీ.. ఆర్జీవీ షాకింగ్ పోల్
కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మిస్టర్ వివాదాల రారాజు రామ్ గోపాల్ వర్మ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను మరోసారి కెలికాడు. అసలు మ్యాటర్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ క్రమంలో పవన్ అండ్ పీకే ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టేలా సోషల్ మీడియా […]
Date : 17-02-2022 - 3:13 IST -
#Speed News
Ram Gopal Verma: ఆర్జీవీ నయా ట్వీట్.. నీకో దండం సామీ..!
వివాదాల రారాజు, జీనియస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, నిత్యం ఏదో ఒక వివాదంతో సహ జీవనం చేస్తూనే ఉంటాడు. ఆర్జీవీ అంటేనే ఓ సెన్షషన్, వర్మ ఏం మాట్లాడినా కాంట్రవర్సీనే.. ఏ ట్వీట్ చేసినా ఏదో ఒక వివాదం ఉంటుంది. ఆర్జీవీ ట్వీట్లు వోడ్కా వేయకముందు ఒకలా, ఓడ్కా వేశాక మరోలా ఉంటాయి. ఇక తాజా మ్యాటర్ ఏంటంటే, భారతీయ గాన కోకిల లతా మంగేష్కర్ మరణించడంతో దేశంలో ఉన్న అన్ని సినిమా పరిశ్రమలు విషాదంలో […]
Date : 07-02-2022 - 2:20 IST -
#Speed News
RGV: వైసీపీ నేతల పై.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్..!
మిస్టర్ వివాదం జీనియస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నిత్యం వివాదాలతో దోస్తీ చేస్తూనే ఉంటాడు. ట్విట్టర్ సాక్షిగా టాపిక్ ఏదైనా సరై ఆర్జీవీ ట్వీట్ చేశాడంటే అది నిముషాల్లో వైరల్ అవ్వాల్సిందే. ఇక ఇటీవల సినిమా టికెట్ల విషయంలో, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ సర్కార్‌ను టార్గెట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఆ పార్టీ నేతల్ని ఓ రేంజ్‌లో ఆడుకుంటూ వరుస ట్వీట్లు చేస్తూ ఏపీ రాజకీయాల్లోనూ, తెలుగు సినీ వర్గాల్లో రచ్చ లేపిన సంగతి తెలిసిందే. […]
Date : 02-02-2022 - 2:10 IST