Ram Charan Peddi Look
-
#Cinema
Peddi : ‘పెద్ది’ కోసం చరణ్ ఊర మాస్ లుక్..వామ్మో అనకుండా ఉండలేరు !!
Peddi : గుబురు గెడ్డంతో మాస్ రఫ్ లుక్‌లో కనిపించిన చరణ్, “పెద్ది కోసం ఇలా మారుతున్నాను… దృఢ సంకల్పం, గొప్ప ఆనందం” అంటూ తన ఫిజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌ను షేర్ చేశారు. ఇది అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది
Published Date - 12:10 PM, Mon - 21 July 25