Rajya Sabha Chairman
-
#India
Pawan Kalyan : ఉప రాష్ట్రపతిగా ధన్‌ఖడ్ రాజ్యాంగ విలువలను కాపాడారు : డిప్యూటీ సీఎం పవన్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ఉపరాష్ట్రపతిగా ధన్‌ఖడ్ అందించిన సేవలను కొనియాడారు. గౌరవనీయులైన భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ జీ, మీరు భారత్‌కు అంకితభావంతో విలువైన సేవ చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. రాజ్యాంగ విలువలను మీరు నిబద్ధతతో కాపాడారు. నిష్పాక్షికత, సమగ్రత, దయతో మీరు మీ బాధ్యతలు నిర్వహించారు అంటూ పవన్ ట్వీట్ చేశారు.
Published Date - 11:12 AM, Tue - 22 July 25