Raju Shrivastava
-
#India
Raju Shrivastava:మెడియన్ రాజు శ్రీ వాస్తవకు జిమ్‌లో గుండె పోటు!!
రాజు శ్రీ వాస్తవ.. ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ ఢిల్లీలోని జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుండగా గుండె పోటుతో కుప్పకూలారు. దీంతో జిమ్ ట్రైనర్స్ శ్రీ వాస్తవాను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.
Date : 10-08-2022 - 5:24 IST