Rajouri
-
#Speed News
Terrorists Fire: ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి.. 5 రౌండ్ల కాల్పులు!
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో ఆర్మీ వాహనంపై కాల్పులు జరిగాయి. ప్రమాదవశాత్తు కాల్పులు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఆర్మీ వాహనం తరలిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
Published Date - 03:04 PM, Wed - 26 February 25 -
#India
Mysterious Disease: జమ్మూకశ్మీర్‌లో మిస్టరీ మరణాలు.. కారణం ఏంటంటే?
ఈ ఘటనతో బాదల్ గ్రామాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఇప్పటివరకు చనిపోయిన, అనారోగ్యంతో ఉన్న వారితో పరిచయం ఉన్న సుమారు 200 మంది గ్రామస్తులను క్వారంటైన్ కేంద్రానికి పంపారు.
Published Date - 10:40 AM, Fri - 24 January 25 -
#Health
Mysterious Disease : కశ్మీర్‌లో హైఅలర్ట్.. అంతుచిక్కని వ్యాధికి 16 మంది బలి
ఈనేపథ్యంలో రాజౌరీ జిల్లా వైద్యాధికార యంత్రాంగం హై అలర్ట్ మోడ్‌లో(Mysterious Disease) ఉంది.
Published Date - 12:03 PM, Sat - 18 January 25 -
#Speed News
Terrorists Attack: జమ్మూ కాశ్మీర్ లో మరో తీవ్రవాద దాడి
జమ్మూలో ఆర్మీ క్యాంపుపై సోమవారం ఉదయం ఉగ్రవాదులు దాడి చేశారు. ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది మరణించాడు. ఒక పౌరుడు కూడా గాయపడ్డాడు
Published Date - 09:16 AM, Mon - 22 July 24 -
#Speed News
Terrorists: భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు.. ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్‌లో ఉగ్రవాదులు (Terrorists), భద్రతా బలగాల (Security Forces) మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. అడవిలో ఇరువైపుల నుంచి కాల్పులు ప్రారంభమయ్యాయి.
Published Date - 08:09 AM, Fri - 2 June 23 -
#Speed News
Encounter: జమ్మూలో జవాన్ల చేతిలో హతమైన ఇద్దరు ఉగ్రవాదులు
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులపై భద్రతా బలగాల ఆపరేషన్ నిరంతరం కొనసాగుతోంది. శుక్రవారం మరోసారి భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.
Published Date - 12:15 PM, Fri - 5 May 23 -
#India
Road Accident: జమ్మూ కాశ్మీర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సైనికులు మృతి.. ముగ్గురు జవాన్లకు గాయాలు
జమ్మూ కాశ్మీర్ (Jammu and Kashmir)లోని రాజౌరీలో శనివారం (ఏప్రిల్ 29) జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఇద్దరు సైనికులు మరణించారు. అదే సమయంలో ఈ ప్రమాదంలో మరో ముగ్గురు జవాన్లు కూడా గాయపడ్డారు.
Published Date - 03:44 PM, Sat - 29 April 23